చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రకాశం: కొండపి మండలం‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీకి చెందిన బొజ్జ కొండయ్య తాటాకులపాలెం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై ప్రేమ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.