ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: కమాన్ పూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం, జడ్పీహెచ్ఎస్, ఐఈఆర్‌సీ సెంటర్, గుండారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. నాణ్యమైన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి, అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, పన్నూరు పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.