రేపు C-DAC స్పెషల్ మీటింగ్

రేపు C-DAC స్పెషల్ మీటింగ్

RR, HYD శివారులో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటర్ (C-DAC) స్పెషల్ మీటింగ్ రేపు జరగనుంది. ఫ్యాకల్టీ స్పెషల్ మీటింగ్‌లో భాగంగా సాంకేతిక పరిమాణాలు ఉన్నత విద్య తదితర అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రవేత్త లక్ష్మీ ఈశ్వరి ఇందులో పాల్గొని రాబోయే తరాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లుగా పేర్కొన్నారు.