VIDEO: మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

VIDEO: మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ మిట్ట భక్తాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. చైత్ర చవితి సందర్భంగా ఇవాళ ఉదయం సుముహూర్తంలో 108 శ్రీరామ నామాలతో చెక్కిన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. వేదమంత్రాల నడుమ జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.