VIDEO: 'భక్తిశ్రద్ధలతో భజన సంకీర్తన కార్యక్రమం'
ADB: జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి 5 రోజులపాటు జాతరను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం సేవాసమితి సభ్యులు స్వామివారి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు లయబద్ధంగా పాటలు పాడుతూ భజన సంకీర్తన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయంలోని దేవత మూర్తులను దర్శించుకుని అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.