ఆలయ భూములు కౌలు వేలం

ఆలయ భూములు కౌలు వేలం

కృష్ణా: ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో 3 ఏళ్లకు భూమి కౌలు వేలం నిర్వహించినట్లు ఈవో అలివేణి శ్రీ నాగలక్ష్మీ దేవి తెలిపారు. అలివేణి శుక్రవారం మాట్లాడుతూ.. 7 ఎకరాలకు జక్కుల వెంకటరమణ 1.35 లక్షలు, 4.52 ఎకరాలకు కోనాకృష్ణ 1.01 లక్షలు, 1.66 ఎకరాలకు పామర్తి రంగారావు 58 వేలకు వేలం నిర్వహించినట్లు చెప్పారు.