కేరళలో 40శాతం హోటళ్లు బంద్
దేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వహణకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కేరళం వ్యాప్తంగా 40 శాతం రెస్టారెంట్లను నిర్వాహకులు మూసివేశారు. ప్రత్యామ్నాయ కుకింగ్‌కు అవకాశం లేకపోవడంతో వ్యాపారం నిలిపివేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. ఇదే పరిస్థితి బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లోనూ నెలకొంది.