సామాజిక సమగ్రతపై అధ్యయనం

సామాజిక సమగ్రతపై అధ్యయనం

AKP: సింగపూర్‌లో ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రతపై అధ్యయం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, క్రీడా సౌకర్యాలు పారదర్శక పాలన విధానాలను పరిశీలించామన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకున్నామన్నారు.