చిత్తూరు పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాలు హర్షం

CTR: చరిత్రలో మొట్ట మొదటి సారిగా కేవలం పంచాయతీ రాజ్ శాఖ వారినే నియమించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలిపి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నూతన భాద్యతలు స్వీకరించిన రవికుమార్ నాయుడు ను పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.