ఈనెల 26న కలెక్టరేట్ ముందు ధర్నా
ELR: ఈనెల 26 సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. మంగళవారం ఏలూరులో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రైతాంగం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన అన్నారు.