కొండగట్టులో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కొండగట్టులో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.