నూతన MPOగా రాజీవ్ ప్రసన్న కుమార్ బాధ్యతలు

నూతన MPOగా రాజీవ్ ప్రసన్న కుమార్ బాధ్యతలు

NGKL: అమ్రాబాద్ మండలం మాధవాణిపల్లికి చెందిన నూనె రాజీవ్ ప్రసన్న కుమార్ గ్రూప్-II పరీక్షలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండల పరిషత్‌లో మండల ప్రణాళికా అధికారి(MPO)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ కుచుకుల్లా దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.