శ్రీ ఏడుపాయలలో గంగా హారతి పూజలు

శ్రీ ఏడుపాయలలో గంగా హారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో రాజు గోపురం వద్ద కార్తీక్ మాసంలో రెండవ సోమవారం సాయంత్రం భక్తులు అభిషేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. అదే విధంగా స్థానికంగా ప్రవహిస్తున్న మంజీరా నది పాయ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగా హారతి చేసి భక్తులు దర్శించుకున్నారు.