B.Tech పరీక్ష ఫలితాలు విడుదల

B.Tech పరీక్ష ఫలితాలు విడుదల

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని B.Tech 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. డీ. సురేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో www.satavahana.ac.in సందర్శించాలని సూచించారు.