అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం: రేవంత్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం: రేవంత్

MBNR: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పట్టణ కేంద్రంలో సోమవారం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 60 కోట్లతో రోడ్డు విస్తరణ, 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం, 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. సీఎం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తూ, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.