బాలా త్రిపుర సుందరి దేవిగా కన్యకా పరమేశ్వరి దేవి

బాలా త్రిపుర సుందరి దేవిగా కన్యకా పరమేశ్వరి దేవి

KDP: పులివెందులలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. అమ్మవారిశాల, వెంకటేశ్వర స్వామి, అంకాలమ్మ, చౌడమ్మ తల్లి ఆలయాల్లో వేడుకలు సాగుతున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.