పరిశుభ్రత పై అవగాహన కల్పించిన డాక్టర్

పరిశుభ్రత పై అవగాహన కల్పించిన డాక్టర్

మన్యం: వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో,ప్రజారోగ్యాన్ని సంరక్షించడంలో చేతుల పరిశుభ్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఉల్లిభద్ర గ్రామంలో వైద్య బృందంతో కలిసి సోమవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. చేతుల శుభ్రత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు.