వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి చట్టం చేయాలి

వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి చట్టం చేయాలి

SRPT: దేశంలో ఉన్న వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు. ఇవాళ తుంగతుర్తి మండలం వెంపటిలో జరిగిన ఆ సంఘం మండల మహాసభకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు.