'కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చెయ్యండి'
CTR: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి మురళీమోహన్ యాదవ్, కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. రానున్న సంస్థ గత ఎన్నికల్లో ప్రతి స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.