VIDEO: భారీగా వచ్చిన రైతులు.. టోకెన్లు ఇచ్చిన అధికారులు

VIDEO: భారీగా వచ్చిన రైతులు.. టోకెన్లు ఇచ్చిన అధికారులు

SDPT: రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం సోమవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా వచ్చిన రైతులు యూరియా కోసం క్యూలైన్ కట్టడంతో అదుపు చేయడం అధికారులకు సాధ్యం కాలేదు. చివరకు యూరియా రాగానే అందచేస్తామని రైతులకు టోకెన్లు అందజేశారు. కొందరిని అనాజిపూర్ ఎరువుల దుకాణ వద్దకు పంపించారు