కొండపి వేలం కేంద్రంలో బ్యారెన్ల రిజిస్ట్రేషన్

కొండపి వేలం కేంద్రంలో బ్యారెన్ల రిజిస్ట్రేషన్

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నేటి నుంచి బ్యారన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. గతంలో ఏడాదికోసారి రిజిస్ట్రేషన్ చేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ ఉంటుందని వేలం నిర్వహణాధికారి సునీల్ తెలిపారు. కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 41 గ్రామాల్లో 2,846 బ్యారెన్లు ఉన్నాయి.