ఉచిత బస్సు ప్రయాణం నేడు ఎలా ఉంటుందో..

ఉచిత బస్సు ప్రయాణం నేడు ఎలా ఉంటుందో..

కృష్ణా: జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. అయితే సోమవారం నుంచి పరిస్థితి మారనుంది. స్కూల్, కాలేజీలు, ఆఫీసులు తిరిగి ప్రారంభం కావడంతో బస్సుల్లో భారీగా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. 1st వర్కింగ్ డే కాబట్టి ఈ పథకానికి ప్రజల స్పందన ఎలా ఉండబోతుందో ఆసక్తిగా మారింది.