సిద్దిపేట IT టవర్ జాబ్ మేళాలో 45 మందికి ఉద్యోగాలు

SDPT: జిల్లా కేంద్రంలోని IT, టవర్ (TASK), ప్రముఖ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో 45 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని ఇన్‌చార్జ్ నరేందర్ గౌడ్ తెలిపారు. భారత్ బయోటెక్లోని వివిధ ఖాళీలను వివరిస్తూ రెండు రోజుల క్రితం వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా 156 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 45 మంది ఎంపికయ్యారని వెల్లడి.