'ప్రకృతి వ్యవసాయ సాగు తప్పనిసరి'

SKLM: రసాయన ఎరువులు క్రిమిసంహారక పురుగు మందుల వినియోగంతో కోటబొమ్మాలి మండలంలో భూసారం క్షీణించి దిగుబడులు తగ్గుతున్నాయని ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆర్‌ఎల్‌డీ ప్రకాష్ అన్నారు. కోటబొమ్మాలి మండల మహిళ సమాఖ్య భవనంలో గురువారం ప్రకృతి వ్యవసాయంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎండీఎస్ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు తప్పనిసరిగా చేయాలన్నారు.