యుద్ధానికి వ్యతిరేకంగా వామపక్షాల ర్యాలీ

యుద్ధానికి వ్యతిరేకంగా వామపక్షాల ర్యాలీ

MBNR: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ శనివారం మహబూబ్‌నగర్‌లో వామపక్షాలు, ప్రజాసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. యుద్ధం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, తక్షణమే దాడులు ఆపి చర్చలు జరపాలని CPM నేత పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, 'యుద్ధం వద్దు-ప్రాణాలే ముద్దు' అని నినదించారు.