VIDEO: సైన్ లాంగ్వేజ్ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి
SKLM: బధిరులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా రూపొంచిందిన సైన్ లాంగ్వేజ్‌ను అందరూ నేర్చుకుని, మనం తోడున్నామనే భరోసాను వారికి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా చెవిటి, మూగ వారితో సంభాషణకు వీలుగా ఉండే చేతి సంజ్ఞల భాష సైన్ లాంగ్వేజ్ గోడ పత్రికను శనివారం శ్రీకాకుళంలో ఆయన ఆవిష్కరించారు.