'పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దాం'

'పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దాం'

SKLM: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీలో సంస్థగతంగా నియామకాలు చేపడతామన్నారు. నిజాయితీగా పార్టీ కోసం శ్రమించిన వారికి గౌరవం కలుగుతుందన్నారు.