HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ సింగపూర్‌తో HYDకి పోటీ: రేవంత్
✦ TGలో వాట్సాప్‌లో 'మీసేవ' సర్టిఫికెట్ సేవలు
✦ 2015 గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
✦ ఐబొమ్మ కేసుపై సజ్జనార్‌కు ఈడీ లేఖ
✦ గూగుల్ డేటా హబ్‌తో ఉద్యోగాలు: లోకేష్
✦ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్
✦ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించొద్దు: జైశంకర్