ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

KMR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన 11,818 ఇళ్లలో 5,909 గృహాలకు మార్కింగ్ ఇచ్చి నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.100% పూర్తయిన ఇళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లబ్ధిదారుల ఆధార్ సవరణలు త్వరగా చేయాలన్నారు.