VIDEO: గుర్తేడు మండలంతో గిరిజనాభివృద్ధిజిల్లా కలెక్టర్

VIDEO: గుర్తేడు మండలంతో గిరిజనాభివృద్ధిజిల్లా కలెక్టర్

ASR: వై.రామవరం: గుర్తేడు ప్రత్యేక మండలం ద్వారా గిరిజనాభివృద్ధి సాధ్యమని పోలవరం కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గురువారం గుర్తేడు మండల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తక్షణ వైద్యం, అధికారుల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి, జాయింట్ కలెక్టర్ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ పాల్గొన్నారు.