రేపు జిల్లాకు సీఎం.. పలు ఆంక్షలు: ఎస్పీ

రేపు జిల్లాకు సీఎం.. పలు ఆంక్షలు: ఎస్పీ

సత్యసాయి: ఉమ్మడి జిల్లాలో రేపు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించామని ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ రత్న, పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులకు కీలక సూచనలు జారీ చేశారు.