జేపీ నడ్డాను కలిసిన మాజీ ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీలో చేరిన తర్వాత గువ్వల బాలరాజు జేపీ నడ్డాను కలవడం ఇదే తొలిసారి ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.