లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు

లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు

VZM: ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్‌తో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క‌ర‌చాల‌నం చేశారు. న‌క్క‌పల్లి స‌మీపంలోని ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయనను కలిశారు. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి ఉత్తరాంధ్రకు గొప్ప మలుపు అని కృతజ్ఞతలు తెలిపారు.