9 మంది ప్రత్యేక చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ

9 మంది ప్రత్యేక చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం భవిత కేంద్రంలో మంగళవారం పొన్నూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 9 మంది చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. జిల్లా రోటరీ క్లబ్ గవర్నర్ (3150)కాట్రగడ్డ శరత్ చౌదరి పాల్గొని మాట్లాడుతూ.. సేవా దృక్పథంలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.