పాకిస్తాన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు రద్దు

పాకిస్తాన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు రద్దు

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్‌ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్‌ చమురు సంక్షోభం, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది.