VIDEO: అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గం మంత్రి: పొన్నం

VIDEO: అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గం మంత్రి: పొన్నం

HYD: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ TPCC ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ మాత్రమే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశ ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.