కొత్త ఉద్యోగాలు అనుమానమే: ఏఐ గాడ్‌ఫాదర్

కొత్త ఉద్యోగాలు అనుమానమే: ఏఐ గాడ్‌ఫాదర్

కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద కంపెనీలు కృత్రిమ మేధ మీద పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. దీంతో ఉద్యోగాలు చాట్‌బాట్లు, ఏఐ ఏజెంట్లతో భర్తీ అవుతాయన్నారు. దీంతో ఎలాన్ మస్క్ మరింత సంపద కూడబెడతారని.. లక్షలాదిమంది నిరుద్యోగులుగా మారతారని చెప్పారు.