భూభారతి చట్టంపై అవగాహన కల్పించిన కలెక్టర్

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో నేడు తెలంగాణ భూభారతి చట్టం-2025 అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రారంభించారు. రైతులకు కలెక్టర్ నూతన చట్టం అమలుపై అవగాహన కల్పించారు. అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.