కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ
BDK: మణుగూరులో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా రోడ్డు భద్రత నియమాల రీత్యా ఆటో డ్రైవర్లకు కోసం ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు సీఐ నాగబాబు, ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.