38వ రోజుకు చేరిన ఆదోని జిల్లా ఉద్యమం

38వ రోజుకు చేరిన ఆదోని జిల్లా ఉద్యమం

KRNL: ఆదోనిని జిల్లా ఏర్పాటు చేయాలని 38వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన 5 నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం దిగిరావాలని పిలుపునిచ్చారు.