డ్రైవర్ అన్నలు.. ఎండాకాలం జర పైలం..!
MDCL: ప్రస్తుత వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగటంతో వడగాలు ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుక్కి దున్నే ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఘట్‌కేసర్ డాక్టర్ ముఖర్జీ సూచించారు. వేడి ప్రభావం వల్ల అలసట, నీరసం పెరిగే అవకాశం ఉన్నందున తరచూ నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు.