'బాల్య వివాహాల నిర్మూలనపై దృష్టి అవసరం'

'బాల్య వివాహాల నిర్మూలనపై దృష్టి అవసరం'

NRPT: పోలీస్ స్టేషన్ పరిధిలో బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ సూచించారు. నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నివారణకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు.