VIDEO: ఇండియా AI సమ్మిట్‌లో ఏపీ స్టాల్ ఆకర్షణ

VIDEO: ఇండియా AI సమ్మిట్‌లో ఏపీ స్టాల్ ఆకర్షణ

VSP: దేశ రాజధానిలో జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్'లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విశాఖ మ‌న్యంలోని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కృత్రిమ మేధ సాంకేతికతతో మేళవించి ప్రదర్శించిన తీరు ప్రశంసలు పొందుతోంది. AI వినియోగంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన దేశ విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంది.