NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన MPDO , AMC ఛైర్మన్

NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన MPDO , AMC ఛైర్మన్

VZM: గరివిడి MPDO సుబ్రహ్మణ్యం ఇవాళ గరివిడి మండలంలో డిసెంబర్‌ నెలకు సంబంధించి NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. అనంతరం కొండపాలెం సచివాలయం-3 పరిధిలో పంపిణీని పరిశీలించారు. ఉదయం 10 లోపు మండలంలో 90 శాతం పూర్తయిందని ఆయన తెలిపారు. డి.అప్పన్నవలసలో AMC ఛైర్మన్‌ రామారావు పంపిణీ చేశారు.