నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: సారంగాపూర్ మండలంలోని జామ్, చించోలి(బి), ఆలూర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ సాయికిరణ్ తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఉదయం 8 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు.వినియోగదారులు గమనించి అంతరాయనికి సహకరించాలని కోరారు.