బీసీ భవనం కోసం కలెక్టర్‌కు వినతిపత్రం

బీసీ భవనం కోసం కలెక్టర్‌కు వినతిపత్రం

హన్మకొండ జిల్లా కేంద్రంలో బీసీ భవనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు బీసీ సంఘాల నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. కేయూ పాలక మండలి సభ్యులు చిర్ర రాజు, తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్‌ల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు స్థలం కోసం విజ్ఞప్తి చేశారు.