ఆలయ ప్రథమ వార్షికోత్సవం

ఆలయ ప్రథమ వార్షికోత్సవం

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో శ్రీ మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెరుకు విజయ్ రెడ్డిలను మాజీ సర్పంచ్ అనసూయ ప్రతాప్ సన్మానించారు.