'ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి'
SRCL: ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఈవో మచ్చ గీత అన్నారు. కోనరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 562 గృహాలు మంజూరయ్యాయని ఇందుకు మొత్తం 562 గృహాలుమంజూరయ్యాయని ఇందుకు 448 ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారన్నారు.