ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA

ADB: ప్రభుత్వం అందజేసే ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.