కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే
MDCL: గండిమైసమ్మ బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ చారిత్రాత్మక ఉద్యమ పోరాటం, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి–సంక్షేమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.